‘పీపుల్స్‌డైరీ’ అనేది ప్రముఖ తెలుగు జాతీయ దినపత్రిక. పాఠకులకు నిరంతరం తాజా వార్తలను అందించే లక్ష్యంతో, దీనికి అనుబంధంగా న్యూస్ వెబ్‌సైట్ మరియు డిజిటల్ పేపర్ (ePaper) ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాం.
ఈ పత్రిక మరియు వెబ్‌సైట్‌లో పబ్లిష్ అయ్యే ప్రతి వార్త, పత్రిక యాజమాన్యంతో నియమింపబడిన జర్నలిస్టుల పూర్తి స్థాయి ధృవీకరణ అనంతరమే ప్రచురింపబడుతుంది.
మా పత్రికకు ఉన్న ఏరియా, గ్రామ, మండల మరియు జిల్లా స్థాయి రిపోర్టర్లు వార్తలు సేకరించి e-mail లేదా WhatsApp ద్వారా పంపిస్తుంటారు. ఆ వార్తలను మా అనుభవజ్ఞులైన సబ్ ఎడిటర్స్ ఎడిట్ చేసిన అనంతరం, అత్యంత ప్రామాణికంగా వెబ్‌సైట్‌లో మరియు న్యూస్ పేపర్‌లో పబ్లిష్ చేస్తాం.